te_obs-tq/content/39/09.md

513 B

యూదా నాయకులు యేసును రోమా గవర్నరు పిలాతు వద్దకు ఎందుకు తీసుకొని వెళ్ళారు?

పిలాతు యేసుకు మరణశిక్ష విధిస్తాడని వారు ఎదురు చూచారు.

పిలాతు యేసును అడిగిన మొదటి ప్రశ్నఏది?

“నీవు యూదులకు రాజువా?”