# పేతురుకు యేసు తెలుసా అని అక్కడి వారు అడిగినప్పుడు పేతురు ఏమి సమాధానం ఇచ్చాడు?
యేసు ఎవరో ఎరుగనని పేతురు మూడు సార్లు బొంకాడు.
# యేసును ఎరుగనని పేతురు మూడవ సారి బొంకినప్పుడు ఏమి జరిగింది?
ఒక కోడి కూసింది, యేసు పేతురు వైపు తిరిగి చూసాడు.