te_obs-tq/content/39/07.md

625 B

పేతురుకు యేసు తెలుసా అని అక్కడి వారు అడిగినప్పుడు పేతురు ఏమి సమాధానం ఇచ్చాడు?

యేసు ఎవరో ఎరుగనని పేతురు మూడు సార్లు బొంకాడు.

యేసును ఎరుగనని పేతురు మూడవ సారి బొంకినప్పుడు ఏమి జరిగింది?

ఒక కోడి కూసింది, యేసు పేతురు వైపు తిరిగి చూసాడు.