te_obs-tq/content/32/14.md

9 lines
581 B
Markdown

# రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు వద్దకు ఎందుకు వచ్చింది?
ఆమె యేసు వస్త్రాన్ని తాకినట్లయితే తాను స్వస్థపడగలనని తలంచింది.
# ఆ స్త్రీ యేసు వస్త్రాల్ని తాకిన వెంటనే ఏమి జరిగింది?
ఆమె రక్తస్రావం నిలిచిపోయింది.