12 lines
821 B
Markdown
12 lines
821 B
Markdown
# దేవుడు దావీదు పాపాన్ని ఏవిధంగా శిక్షించాడు?
|
|
|
|
దావీదు కుమారుడు చనిపోయాడు, దావీదు జీవితమంతటిలో తన కుటుంబంలో భయంకర పోరాటాలు జరిగాయి, దావీదు శక్తి ఎక్కువగా బలహీనపడింది.
|
|
|
|
# దావీదు అపనమ్మకంగా ఉన్నప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నాడా?
|
|
|
|
అవును
|
|
|
|
# దావీదు, బత్షెబాకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి?
|
|
|
|
సోలోమోను.
|