te_obs-tq/content/17/14.md

821 B

దేవుడు దావీదు పాపాన్ని ఏవిధంగా శిక్షించాడు?

దావీదు కుమారుడు చనిపోయాడు, దావీదు జీవితమంతటిలో తన కుటుంబంలో భయంకర పోరాటాలు జరిగాయి, దావీదు శక్తి ఎక్కువగా బలహీనపడింది.

దావీదు అపనమ్మకంగా ఉన్నప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నాడా?

అవును

దావీదు, బత్షెబాకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి?

సోలోమోను.