# దేవుని కోసం దావీదు దేనిని నిర్మించాలనుకున్నాడు?
ఇశ్రాయేలీయులందరూ దేవుని ఆరాధించి, బలులు అర్పించేలా ఒక దేవాలయాన్ని నిర్మించాలని దావీదు కోరుకున్నాడు.