te_obs-tq/content/17/06.md

411 B

దేవుని కోసం దావీదు దేనిని నిర్మించాలనుకున్నాడు?

ఇశ్రాయేలీయులందరూ దేవుని ఆరాధించి, బలులు అర్పించేలా ఒక దేవాలయాన్ని నిర్మించాలని దావీదు కోరుకున్నాడు.