te_obs-tn/content/50/17.md

26 lines
1.8 KiB
Markdown

# ప్రతి కన్నీటిని తుడిచివేయును
“మన దుఃఖానికంతటికీ అంతాన్ని తీసుకొస్తాడు” లేదా “శ్రమలకు ముగింపు తీసుకొని వస్తాడు” లేదా “మనుష్యులకున్న విచారాన్ని మృదువుగా తొలగిస్తాడు.”
# కష్టాలు, భాదలు, ఏడుపులు, చీకటి, మరణం ఇక ఎన్నటికీ ఉండవు.
“మనుష్యులిక మీద శ్రమలననుభవించరు, విచారం, ఏడుపు ఇక మీదట ఉండదు, దుష్ట కార్యాలు చెయ్యరు, బాధను భరించరు, చనిపోరు.”
# సమాధానం, న్యాయంతో ఆయన రాజ్య పాలన ఉంటుంది.
“ఆయన మనుష్యుల మీద న్యాయమైన పాలన, అది వారికి సమాధానాన్ని తీసుకొని వస్తుంది.” అని దీనిని అనువదించవచ్చు.
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/suffer]]
* [[rc://*/tw/dict/bible/kt/evil]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]
* [[rc://*/tw/dict/bible/kt/justice]]