te_obs-tn/content/48/10.md

2.2 KiB

మన పస్కా గొర్రెపిల్ల

అంటే, “మన కొరకై చంపబడిన పస్కా గొర్రెపిల్ల” లేదా, “దేవుడు మనలను దాటి వెళ్ళేలా గొర్రెపిల్ల చంపబడింది” లేక “దేవుడు మనలను తప్పించదానికి గొర్రెపిల్ల వధించబడింది.”

పాపం లేని

“ఎప్పుడూ పాపం చేయని” అని కూడా దీనిని అనువదించవచ్చు.

యేసుని రక్తం

“పాపుల కోసం మరణించినప్పుడు తను తాను బలిగా చేసుకొన్నాడు” అని అనువదించవచ్చు. ఇక్కడ “రక్తం” పదం అర్థం “మరణం.”

దేవుని శిక్ష ఆ వ్యక్తిని దాటి వెళ్తుంది

ఈ వాక్యం అర్థం, “దేవుడు ఆ వ్యక్తిని శిక్షించలేదు.” “దాటి పోవడం”, “పస్కా గొర్రెపిల్ల” పదాల మధ్య సంబంధాన్ని చూపించే పదాన్ని వినియోగిస్తూ అనువాదం చెయ్యాలి. “తప్పించండి” అనే పదం దాటిపోవడం పదంలో వినియోగించినట్లయితే, ఈ వాక్యాన్ని “దేవుడు శిక్షనుండి ఆ వ్యక్తిని తప్పించాడు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు