te_obs-tn/content/48/09.md

29 lines
1.7 KiB
Markdown

# ఐగుప్తు చివరి తెగులుని పంపించాడు
అంటే, “ఐగుప్తు మీద చివరి నాశనం రానిచ్చాడు.” ఇది చివరి తెగులు, ఇది వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తీయులలో జ్యేష్టులైన వారు చనిపోయేలా దేవుడు చేసాడు.
# సంపూర్ణమైన గొర్రెపిల్ల
అంటే, “ఏ లోపమూ లేని గొర్రెపిల్ల”
# దాని రక్తం
అంటే, “గొర్రెపిల్ల రక్తం.”
# ద్వారబంధాలు
ద్వారబంధాలు తెలియక పోతే, దీన్ని ‘గుమ్మాలు” అని అనువదించవచ్చు.
# దాటిపోయింది
“...గుండా ప్రవేశించు” లేదా, “.. గుండా వెళ్ళు” అని కూడా దీనిని అనువదించవచ్చు. ఇది ఏవిధంగా అనువదించబడిందో అనే దానిని “దాటిపోవడం” పదం ఏవిధంగా అనువదించబడిందో అనే దానితో సంబంధపరచాలి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/lamb]]
* [[rc://*/tw/dict/bible/kt/blood]]
* [[rc://*/tw/dict/bible/kt/passover]]