te_obs-tn/content/47/05.md

23 lines
1.3 KiB
Markdown

# ఒక రోజు
ఈ పదం గతంలో జరిగిన సంఘటనను గురించిన పరిచయాన్ని చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే కలిగియున్నాయి.
# ఆమె వైపు తిరిగాడు
అంటే, “చుట్టూ తిరిగి ఆమెను చూచాడు.”
# యేసుని నామంలో
అంటే, “యేసు అధికారంతో.” యేసుని అధికారం కారణంగా పౌలు అ దయ్యాన్ని విడిచి పెట్టమని ఆజ్ఞాపించగలిగాడు.
# ఆమె నుండి బయటకు రా
అంటే, “ఆమెను విడిచిపెట్టు” లేక “ఆమె నుండి బయటికి రా.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/other/paul]]
* [[rc://*/tw/dict/bible/kt/demon]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]