te_obs-tn/content/46/04.md

25 lines
1.6 KiB
Markdown

# అయితే అననీయ చెప్పాడు
ఇది ఇక్కడ స్పష్టంగా లేకపోతే ఎందుకు “అయితే” పదం వినియోగించబడింది. “అయితే అననీయ భయపడ్డాడు, కాబట్టి అతడు చెప్పాడు” అని అనువదించవచ్చు.
# దేవుడు అతనికి జవాబునిచ్చాడు
దేవుడు దీనిని ఎందుకు చెప్పాడో అనేది స్పష్టం చెయ్యడానికి “అననీయను నిశ్చయపరచడానికి దేవుడు చెప్పాడు” అని అనువదించవచ్చు.
# నా పేరు ప్రకటించడానికి
అంటే, “నా గురించి భోదించడానికి” లేదా, “నన్ను తెలియపరచదానికి.”
# నా పేరు కోసం
అంటే, “నా కోసం” లేదా, “నా కారణంగా” లేదా, “అతడు నన్ను సేవిస్తున్నాడు గనుక” లేదా “ఇతరులకు నా గురించి చెపుతున్నాడు కాబట్టి.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/paul]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/other/persecute]]
* [[rc://*/tw/dict/bible/other/suffer]]