te_obs-tn/content/46/04.md

1.6 KiB

అయితే అననీయ చెప్పాడు

ఇది ఇక్కడ స్పష్టంగా లేకపోతే ఎందుకు “అయితే” పదం వినియోగించబడింది. “అయితే అననీయ భయపడ్డాడు, కాబట్టి అతడు చెప్పాడు” అని అనువదించవచ్చు.

దేవుడు అతనికి జవాబునిచ్చాడు

దేవుడు దీనిని ఎందుకు చెప్పాడో అనేది స్పష్టం చెయ్యడానికి “అననీయను నిశ్చయపరచడానికి దేవుడు చెప్పాడు” అని అనువదించవచ్చు.

నా పేరు ప్రకటించడానికి

అంటే, “నా గురించి భోదించడానికి” లేదా, “నన్ను తెలియపరచదానికి.”

నా పేరు కోసం

అంటే, “నా కోసం” లేదా, “నా కారణంగా” లేదా, “అతడు నన్ను సేవిస్తున్నాడు గనుక” లేదా “ఇతరులకు నా గురించి చెపుతున్నాడు కాబట్టి.”

అనువాదం పదాలు