te_obs-tn/content/44/09.md

39 lines
2.1 KiB
Markdown

# నిర్ఘాంతపోయారు
అంటే, “చాలా ఆశ్చర్యపోయారు” లేదా “దిగ్భ్రాంతి చెందారు.”
# సాధారణమైనది
అంటే, “సామాన్యమైనది” లేదా “తక్కువ స్థాయి.” పేతురు, యోహానులు సామాన్యమైన జాలరులు
# చదువులేని వారు
అంటే, “సాధారణ విద్య లేని వారు.” “మతసంబంధ పాఠశాలకు వెళ్ళనివారు” అని కూడా అనువదించవచ్చు.
# అప్పుడు వారు జ్ఞాపకం చేసుకొన్నారు
“అయితే అప్పుడు వారు వాస్తవాన్ని గురించి తలంచారు.”
# యేసుతో ఉన్నవారు
“యేసుతో సమయాన్ని గడిపాడు” లేదా “యేసు చేత బోధించబడ్డాడు” అని అనువదించవచ్చు.
# తరువాత వారు బెదిరించారు
యేసును గురించి బోధించడం కొనసాగిస్తే నాయకులు పేతురునూ, యోహానునూ శిక్షిస్తామని చెప్పారు.
# వారిని విడిచిపెట్టండి
అంటే, “వారు వెళ్ళిపోడానికి అనుఅమతి ఇవ్వండి.”
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/other/johntheapostle]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]