te_obs-tn/content/44/05.md

35 lines
2.2 KiB
Markdown

# సమాచారం
పేతురు జనసమూహానికి బోధించడం కొనసాగిస్తున్నాడు
# జీవితానికి కర్త
అంటే, “జీవాన్ని సృష్టించినవాడు” లేదా “మనకు జీవాన్ని ఇచ్చేవాడు” లేదా “మనుష్యులు జీవించేలా చేసేవాడు.” ఇది యేసును సూచిస్తుంది.
# నీ క్రియలు
“నీవు చేసిన క్రియలు” అని కూడా దీనిని అనువదించవచ్చు. యేసు చంపడానికి పిలాతును అడగడాన్ని సూచిస్తుంది.
# దేవుని వైపు తిరగండి
అంటే, “”దేవునికి విధేయత చూపించడానికి నిర్ణయించుకోండి.”
# నీ పాపాలు కడిగివెయ్యబడతాయి
“దేవుడు నీ పాపాలను తుడిచివేస్తాడు” లేదా “దేవుడు నీ పాపాలను తొలగిస్తాడు, నిన్ను పవిత్రున్ని చేస్తాడు” అని అనువదించవచ్చు. దేవుడు మనుష్య్ల పాపాల్ని సంపూర్తిగా తొలగించడం ద్వారా వారి ఆత్మలో వారిని శుద్ధి చెయ్యడం గురించి మాట్లాడడం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/rome]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/life]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/raise]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/other/suffer]]
* [[rc://*/tw/dict/bible/kt/repent]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]