te_obs-tn/content/41/04.md

19 lines
1.4 KiB
Markdown

# గొప్ప భూకంపం
దీనిని "భయంకరమైన భూకంపం" లేదా "బలంగా భూమి కంపించడం" అని కూడా అనువదించవచ్చు. కొన్ని భాషలు దీనిని తిరిగి చెప్పడానికి ఇష్టపడవచ్చు, "భూమి తీవ్రంగా కంపించడం ప్రారంభమైంది."
# అది గొప్ప మెరుపులా కాంతివంతంగా ప్రకాశించింది
అంటే, "ఇది మెరుపులా ప్రకాశవంతంగా అగుపడింది."
# చచ్చిన వారిలా నేలమీద పడ్డారు
వారు చనిపోలేదు, కాని చనిపోయిన మనుషులు కదలని విధంగా వారు కదలలేదు. వారు బహుశా భయం వలన మూర్ఛపోయారు. దీన్ని స్పష్టం చెప్పడానికి, "అకస్మాత్తుగా నేలమీద పడి కదలలేదు" అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/kt/heaven]]
* [[rc://*/tw/dict/bible/other/tomb]]
* [[rc://*/tw/dict/bible/other/death]]