te_obs-tn/content/38/09.md

24 lines
1.6 KiB
Markdown

# ...మీరు విడిచిపెడతారు
[38:08](38/08) చట్రంలో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడటానికి తనిఖీ చేయండి.
# మీ అందరినీ స్వంతం చేసుకునేందుకు
అంటే, "మిమ్మల్ని పూర్తిగా నియంత్రించడానికి" లేదా, "మీరు ఆయనను పూర్తిగా సేవించేందుకు." ఈ పదo లో "మీరు" అనే పదం బహువచనం. "నీ", "నీవు" అనే పదాలన్నీ ఏకవచనం.
# మీ విశ్వాసం నిష్ఫలం కాదని
అంటే, "మీరు నన్ను విశ్వసించక మానరు."
# కోడి కూయక మునుపు
సాధారణంగా, రోజు ఆరంభంలో వెలుగు కలగక మునుపే, పెందలకడనే కోడి కూస్తుంది. అది స్పష్టంగా తెలియకపోతే, "రేపు తెల్లవారుజామున కోడి కూయక ముందే" లేదా, "రేపటి ఉదయాన కోడి కూయక మునుపే" అని చెప్పడానికి సహాయపడుతుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]
* [[rc://*/tw/dict/bible/kt/faith]]