te_obs-tn/content/36/06.md

20 lines
1.3 KiB
Markdown

# వారిని ముట్టాడు
అంటే, "వారిపై తన చేయి వేశాడు." కొన్ని భాషలలో ఆయన వారిని ఎక్కడ ముట్టుకున్నాడో చక్కగా పేర్కొని ఉండవచ్చు. అలా అయితే, దీనిని "ఆయన వారి భుజంపై తాకెను" లేదా " ఆయన ప్రతి ఒక్కరి భుజంపై చేయి వేశాడు" అని అనువదించవచ్చు.
# భయపడకండి
"భయపడటం ఆపండి" అని కూడా దీనిని అనువదించవచ్చు.
# లేవండి
దీనిని "నిలబడండి" లేదా "దయచేసి లేవండి" అని కూడా అనువదించవచ్చు. యేసు దయతో ఇలా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది.
# అప్పటికీ యేసు మాత్రమే ఉన్నాడు
"మోషే, ఏలీయాలు వెళ్ళిపోయారు" అని కూడా జోడించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]