te_obs-tn/content/36/06.md

1.3 KiB

వారిని ముట్టాడు

అంటే, "వారిపై తన చేయి వేశాడు." కొన్ని భాషలలో ఆయన వారిని ఎక్కడ ముట్టుకున్నాడో చక్కగా పేర్కొని ఉండవచ్చు. అలా అయితే, దీనిని "ఆయన వారి భుజంపై తాకెను" లేదా " ఆయన ప్రతి ఒక్కరి భుజంపై చేయి వేశాడు" అని అనువదించవచ్చు.

భయపడకండి

"భయపడటం ఆపండి" అని కూడా దీనిని అనువదించవచ్చు.

లేవండి

దీనిని "నిలబడండి" లేదా "దయచేసి లేవండి" అని కూడా అనువదించవచ్చు. యేసు దయతో ఇలా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది.

అప్పటికీ యేసు మాత్రమే ఉన్నాడు

"మోషే, ఏలీయాలు వెళ్ళిపోయారు" అని కూడా జోడించవచ్చు.

అనువాదం పదాలు