te_obs-tn/content/35/05.md

20 lines
1.7 KiB
Markdown

# సమాచారం
యేసు కథను కొనసాగిస్తున్నాడు
# తీవ్రమైన కరువు కలిగింది
అంటే, “ఆహారం కొరత ఉంది.” కొన్ని భాషలలో దీనిని “అక్కడ తీవ్రమైన కరువు కలిగింది” అని అనువాదం చెయ్యవచ్చు.
# ఆహారం కొనడానికి డబ్బులేదు
కరువు కారణంగా, ఆహారం చాలా ఖరీదుగా ఉంది, అతను అప్పటికే తన డబ్బు అంతా ఖర్చుచేసాడు.
# ఉద్యోగం
డబ్బుకు ప్రతిగా మరొకదాని కోసం తాను చేసిన దానిని సూచిస్తుంది. ఇది స్పష్టంగా లేకపోయినట్లయితే ఈ వాక్యాన్ని “కొంత డబ్బును సంపాదించడం కోసం, తాను ఒక ఉద్యోగాన్ని తీసుకొన్నాడు” అని ఆరంభించవచ్చు.
# పందులను మేపడం
అంటే, “పందులకు ఆహారం పెట్టడం.” ఈ కాలంలో అత్యంత హీనమైన ఉద్యోగంగా ఇది యెంచబడింది. తక్కువ స్థాయి ఉద్యోగాలను సూచించే పదం మీ భాషల్లో ఉన్నట్లయితే ఆ పదాన్ని వినియోగించండి.