te_obs-tn/content/34/07.md

24 lines
1.3 KiB
Markdown

# సమాచారం
యేసు కథ కొనసాగిస్తున్నాడు
# ఒక మతాధికారి ఈ విధంగా ప్రార్థన చేసాడు
“మత నాయకుడు ఈ విధంగా ప్రార్థన చేసాడు” లేక “మతనాయకుడు ఈ విధానంలో ప్రార్థన చేసాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.
# నేను అతనిలా పాపిని కాదు
అంటే, “నేను అలా పాపంతో నిండిన వాడిని కాను” లేక “నేను నీతిమంతుడను, అలా కాదు.”
# అనీతిమంతుడైన వ్యక్తి
అంటే, “నీతిమంతులు కాని మనుష్యులు” లేక “చెడ్డ కార్యాలు చేసే మనుషులు” లేక “ఆజ్ఞలను మీరేవారు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/adultery]]
* [[rc://*/tw/dict/bible/other/taxcollector]]