te_obs-tn/content/34/05.md

24 lines
1.2 KiB
Markdown

# సమాచారం
యేసు దేవుని రాజ్యం గురించి మరొక కథను చెప్పడం కొనసాగించాడు
# సంపూర్ణమైన ముత్యం
అంటే, “ఎటువంటి లోపాలు లేని ముత్యం.”
# ముత్యం
ముత్యాలు తెలియక పొతే దీనిని “అందమైన రాయి” లేక “అందమైన రాయి వంటి పదార్ధం” అని అనువదించవచ్చు
# గొప్ప విలువ
అంటే, “అది చాలా విలువైనది” లేక “చాలా డబ్బు అంత విలువైనది.”
# ముత్యాల వర్తకుడు
అంటే, “ముత్యాల వ్యాపారి” లేక “ముత్యాల వర్తకం చేసేవాడు.” ముత్యాలు అమ్మడం, కొనడం లాంటి వ్యాపారం చేసే వ్యక్తిని సూచిస్తుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]