te_obs-tn/content/33/08.md

1.8 KiB

సమాచారం

యేసు కథను వివరించడం కొనసాగిస్తున్నాడు.

ముండ్ల పొదల నేల

33:04చట్రంలో ఈ పదాన్ని ఏ విధంగా అనువదించారో చూడండి.

ఒక వ్యక్తి

33:06 చట్రాన్ని సరిపోలుస్తూ మీరు ఏవిధంగా అనువదించారో చూడండి.

విచారాలు

అంటే, “భారాలు” లేక “అవసరాలు” లేక “సమస్యలు.”

సంపదలు

అంటే, “సంపద కోసం అభిలాష.”

జీవిత సంతోషాలు

ఈ మాటను “సంతోషం పొందడానికి కార్యాలు చెయ్యడం” లేక “సంతోషాన్నిచ్చే కార్యాల మీద లక్ష్యముంచడం’ అని అనువదించవచ్చు.

అణచివేయడం

అంటే “నలగగొట్టడం” లేక “నాశనం చెయ్యడం” లేక “అధిగమించడం.” ఈ పదం “దేవుణ్ణి ప్రేమించడం ఆపివేసేలా చెయ్యడం.” అంటే, “ఆత్మీయ ఫలాన్ని ఫలించదు” లేక “అతనిలో దేవుని ఆత్మ క్రియ జరిగిస్తున్నాడని చూపించేలా ప్రవర్తించడం లేదు.”

అనువాదం పదాలు