te_obs-tn/content/32/10.md

21 lines
992 B
Markdown

# ప్రజలు
కొన్ని భాషలు “ఆ ప్రాంతం నుండి ప్రజలు” లేక “గేరాసేన ప్రజలు” అని చెబుతున్నాయి.
# భయపడ్డారు
“యేసు చేసిన దానిని బట్టి వారు భయపడ్డారు” అని చెప్పడం మంచిది.
# సిద్ధపడ్డాడు
అంటే, “సిద్ధపడుతున్నాడు.”
# యేసుతో వెళ్ళడానికి బతిమాలాడు
అంటే, “తనతో ఉండనిమ్మని యేసును బతిమాలాడు” లేక “యేసుతో పాటు వెళ్ళడానికి యేసును వినయంగా అడిగాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/beg]]