te_obs-tn/content/30/03.md

19 lines
1.4 KiB
Markdown

# స్త్రీలనూ, పిల్లలనూ లెక్కించడం లేదు
అంటే, “వారితో ఉన్న స్త్రీలనూ, పిల్లలనూ లెక్కించడం లేదు” లేక “పురుషులతో పాటుగా అక్కడ స్త్రీలూ, పిల్లలూ ఉన్నారు.” దీనిని మరొక విధంగా అనువదించాలంటే, “దీనికి తోడు, అక్కడ అనేక మంది స్త్రీలూ, పిల్లలూ ఉన్నారు.”
# యేసుకు
అంటే, “యేసు దానిని యెరుగును” లేక “యేసు దానిని అర్థం చేసుకొన్నాడు.”
# కాపరి లేని గొర్రెలవలే
ఈ వాక్యాన్ని, “గొర్రెలను గురించిన శ్రద్ధ తీసుకోడానికి వాటికి కాపరి లేనప్పుడు అవి నిస్సహాయంగానూ, నశించిపోయినట్టుగానూ ఉన్నట్టుగా.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/sheep]]
* [[rc://*/tw/dict/bible/other/shepherd]]
* [[rc://*/tw/dict/bible/other/heal]]