te_obs-tn/content/29/09.md

30 lines
1.6 KiB
Markdown

# అప్పుడు యేసు ఇలా చెప్పాడు
కొన్ని భాషలు “ఆయన శిష్యులకు” అని అదనంగా చేర్చాయి.
# ఇది
“ఇది” అనే పదం [29:08](29/08) చట్రంలో క్షమించలేని సేవకుడిని రాజు శిక్షించిన దానిని సూచిస్తుంది.
# నా పరలోకపు తండ్రి
అంటే, “పరలోకంలో ఉన్న నా తండ్రి.” తండ్రియైన దేవునితో విశిష్టమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని ప్రభువైన యేసు వ్యక్తపరుస్తున్నాడు.
# నీ సహోదరుడు
ఈ పదాన్ని [29:01](29/01) చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.
# నీ హృదయంలోనుండి
అంటే, “చిత్తశుద్ధితో” లేక “నిజంగా” లేక “యధార్ధతతో” లేక “నిజాయితీతో.”
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
* [[rc://*/tw/dict/bible/kt/forgive]]