te_obs-tn/content/29/04.md

25 lines
1.6 KiB
Markdown

# సమాచారం
యేసు కథను కొనసాగిస్తున్నాడు
# మోకరించాడు
అంటే, “వెంటనే నేల మీద మోకరించాడు.” అతని వినయాన్ని చూపించడానికీ, తనకు సహాయం చెయ్యమని అడగడానికి ఇది ఒక విధానం. యాదృచ్చికంగా కింద పడ్డాడని అనిపించకుండా ఉండేలా చూడండి.
# రాజు ముందు
“రాజు యెదుట” అని అర్థం.
# జాలిపడ్డాడు
అంటే, “కరుణ కలిగింది” లేక “దాని విషయం విచారపడ్డాడు.” సేవకుడూ, అతని కుటుంబం బానిసత్వంలోనికి అమ్మి వేయబడినట్లయితే వారు అధికంగా శ్రమల పాలవుతారని రాజుకు తెలుసు.
# అతని అప్పు అంతటినీ రద్దు చేసాడు
ఈ వాక్యాన్ని “ఆ సేవకుడు తాను రాజుకు చెల్లించవలసిన అప్పును తిరిగి చెల్లించనవసరం లేదని చెప్పాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/other/king]]