te_obs-tn/content/29/02.md

18 lines
1.2 KiB
Markdown

# దేవుని రాజ్యం ఇలా ఉంటుంది
ఈ వాక్యాన్ని, “మనుష్యుల మీద ఆయన పాలన ఇలా ఉంటుంది” లేక “మనుష్యుల మీద దేవుని పాలన విధానం ఇలా పోల్చవచ్చు” అని మరొక విధంగా చెప్పవచ్చు
# ఆయన ఒక రాజు, ఇలా ఉంటాడు
ఈ వాక్యం “ఒక రాజు రాజ్యంలా ఉంది, ఆయన,” లేక “ఒక రాజు పాలనతో పోల్చవచ్చు,” అని అనువదించవచ్చు.
# అతని సేవకుల ఖాతాలు సరిచెయ్యాలి
అంటే, “తనకు అచ్చియున్న అప్పును సేకరించాలి” లేక “సేవకులు అతని వద్దనుండి అప్పుగా తీసుకొన్న సేకరించాలి.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
* [[rc://*/tw/dict/bible/other/king]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]