te_obs-tn/content/28/10.md

29 lines
1.9 KiB
Markdown

# విడిచి వెళ్ళాడు
అంటే, “”వెనక్కు వెళ్ళాడు” లేక “వదిలివేశాడు” లేక “దేవుని కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగియున్నాడని యెంచాడు.”
# నాకోసం
ఈ పదం “నా కారణంగా” లేక “నా పేరున” అని అనువదించబడవచ్చు
# 100 సార్లు
అంటే, “తనకు ఇంతకు ముందు ఉన్న దానికంటే చాలా ఎక్కువ.”
# మొదటివారు అనేకులు చివరి వారు అవుతారు
అంటే, “ఇప్పుడు ముఖ్యులైన వారు అనేకులు తరువాత ముఖ్యులుగా ఉండరు.”
# చివరివారుగా ఉన్న అనేకులు మొదటివారు అవుతారు
అంటే, “భూమి మీద చాలా ప్రాముఖ్యమైనవారుగా యెంచబడని వారు అనేకులు పరలోకంలో చాలా ప్రాముఖ్యమైనవారుగా ఎంచబడతారు” లేక “ఇప్పుడు భూమి మీద తక్కువ విలువగా ఎంచబడినవారు పరలోకంలో ఉన్నతమైన విలువ కలిగిన వారుగా ఎంచబడతారు.”
# ..నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని ఇతర బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/eternity]]