te_obs-tn/content/28/01.md

38 lines
2.8 KiB
Markdown

# ఒక రోజు
ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించాడు. అనేక భాషలలో ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే వినియోగిస్తారు.
# ధనవంతుడైన యవ్వన అధికారి
ఈ యువకుడు యవ్వన దశలో ఉండగానే ధనవంతుడుగానూ, శక్తివంతమైన రాజకీయ అధికారి గానూ ఉన్నాడు.
# యేసు దగ్గరికి వచ్చాడు
అంటే, “యేసును సమీపించాడు.”
# మంచి బోధకుడు
అంటే, “నీతిమంతుడైన బోధకుడు.” యేసు కేవలం నైపుణ్యంగల బోధకుడు అని మాత్రమే అని అనడం లేదు.
# నిత్యజీవాన్ని కలిగియుండడానికి
అంటే, “నిత్యజీవాన్ని పొందడానికి” లేక “దేవునితో నిత్యమూ జీవించడానికి.” [27:01](27/01) చట్రంలో “నిత్యజీవం” పదం ఏవిధంగా అనువదించబడిందో చూడండి, అక్కడ దానిని సంబంధించిన వివరణను చూడండి.
# నేను “మంచి” వాడినని ఎందుకు చెపుతున్నావు
తాను దేవుడను అనే అంశాన్ని యేసు తృణీకరించడం లేదు. దానికి బదులు యేసే దేవుడని ఆ అధికారి అర్థం చేసుకొన్నాడా అని ఆయన అడుగుతున్నాడు.
# ఒక్కడే మంచివాడు ఉన్నాడు, ఆయనే దేవుడు.
ఈ వాక్యాన్ని “నిజంగా మంచిగా ఉన్న ఏకైక వ్యక్తి దేవుడు” లేక “దేవుడు ఒక్కడు మాత్రమే నిజంగా మంచివాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/good]]
* [[rc://*/tw/dict/bible/other/teacher]]
* [[rc://*/tw/dict/bible/kt/eternity]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]