22 lines
1.4 KiB
Markdown
22 lines
1.4 KiB
Markdown
# సమాచారం
|
|
|
|
యేసు కథ కొనసాగిస్తున్నాడు
|
|
|
|
# కిందకు నడవడం జరిగింది.
|
|
|
|
అంటే, “ఆ దారిలో ప్రయాణం చేస్తున్నాడు.” కొన్ని భాషలకు “ప్రయాణం” అనే పదాన్నివినియోగించడం “నడవడం” అనే పదాన్ని వినియోగించడం కంటే అవసరం కావచ్చు. ఎందుకంటే యాజకుడు దారిలో కేవలం నడవడం లేదు, మరొక నగరానికి చేరుకోడానికి ప్రయాణం చేస్తున్నాడు.
|
|
|
|
# ఆ మనిషిని విర్ల్యక్షపెడుతున్నాడు
|
|
|
|
అంటే, “ఆ మనిషికి సహాయం చెయ్యలేదు” లేక “ఆ మనిషి విషయంలో శ్రద్ధ చూపించలేదు.”
|
|
|
|
# వెళ్తూ ఉన్నాడు
|
|
|
|
అంటే, “ఆ దారిలో కిందకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు.”
|
|
|
|
# అనువాదం పదాలు
|
|
|
|
* [[rc://*/tw/dict/bible/kt/jew]]
|
|
* [[rc://*/tw/dict/bible/kt/priest]]
|
|
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
|