te_obs-tn/content/26/07.md

14 lines
1.2 KiB
Markdown

# ఆరాధనా స్థలం
అంటే “దేవుణ్ణి ఆరాధించడానికి యూదా ప్రజలు సమావేశం అయ్యే భవనం.” ఈ పదాన్ని “ఆరాధనా భవనం” అని కూడా అనువదించవచ్చు. [26:02](26/02) చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.
# అయితే యేసు జనసమూహం ద్వారా నడుస్తూ వెళ్ళాడు.
“అయితే” అనే పదాన్ని బలమైన వ్యతిరేక పదంగా లేక వాక్యంగా అనువదించవచ్చు. యేసుకు జరిగించాలనుకొన్న దానిని వారు చెయ్యలేకపోవడం చూపించడానికి “అయితే దానికి బదులుగా” లేక “ఏది ఏమైనా” అనే పదాలు వినియోగించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/nazareth]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]