te_obs-tn/content/26/03.md

27 lines
1.6 KiB
Markdown

# పేదలకు సువార్త ప్రకటించడం
అంటే, “దేవుడు వారికి సహాయం చేస్తాడనే మంచి సందేశాన్ని పేదవారికీ, అవసరతలో ఉన్నవారికీ చెప్పాడానికి”
# బందీలకు విడుదల
అంటే, “తప్పువిధానంలో చెరలో ఉన్న ప్రజలు విడుదల పొందుతారని వారికి చెప్పడానికి.”
# గుడ్డివారు చూపును పొందుతారు
ఈ వాక్యాన్ని “గుడ్డివారుగా ఉన్నవారు తమ దృష్టిని పొందుతారు” అని అనువదించవచ్చు.
# నలిగిన వారికి విడుదల
అంటే, “జీవితంలో తక్కువగా చూడబడిన వారి కోసం స్వేచ్ఛ.”
# ప్రభువు హిత వత్సరం
ఈ వాక్యం, “ప్రభువు మన పట్ల కరుణతో ఉండే కాలం” లేక “మన పట్ల ప్రభువు అత్యంత కృప కలిగి ఉన్న కాలం” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]