te_obs-tn/content/25/05.md

20 lines
1.5 KiB
Markdown

# దేవుని వాక్యంలో, ఆయన తన ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు, “ప్రభువైన నీ దేవుణ్ణి శోధించకూడదు.”
ఈ వాక్యాన్ని పరోక్ష వ్యాఖ్యగా అనువదించవచ్చు, “మన ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని దేవుడు తన వాక్యంలో మనలను ఆజ్ఞాపిస్తున్నాడు.”
# ప్రభువైన నీ దేవుణ్ణి శోధించకూడదు
ఈ వాక్యాన్ని, “దేవుడు తనను తాను నీకు రుజువు పరచుకొనేలా చెయ్యకూడదు” లేక “దేవుడు తాను మంచివాడని తన్నుతాను రుజువు పరచుకొనేలా చెయ్యకూడదు” అని అనువదించవచ్చు.
# ప్రభువైన నీ దేవుడు
అంటే “యెహోవా నీ దేవుడు” లేక “దేవుడైన యెహోవా, నీ మీద అధికారం కలిగియున్నాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]