te_obs-tn/content/25/01.md

26 lines
1.9 KiB
Markdown

# పరిశుద్ధాత్మ ఆయనను నడిపించాడు
అంటే, “పరిశుద్ధాత్మ ఆయనను నడిపించాడు” లేక “పరిశుద్ధాత్మ ఆయన్ను వెళ్ళమని ప్రేరేపించాడు.”
# అరణ్యం
ఈ పదం “ఎడారి” లేక “కొద్దిమందితో ఉన్న సుదూర, నిస్సార స్థలం.” ఈ స్థలంలో బహుశా కొద్ది చెట్లు లేక ఇతర మొక్కలు ఉన్నాయి, కాబట్టి అక్కడ ఎక్కువమంది నివాసం చెయ్యలేరు.
# నలుబది పగళ్ళు, నలుబది రాత్రుళ్ళు
“నలుబది రోజులు, అంటే పగటి సమయాలూ, రాత్రి సమయాలూ” అని దీని అర్థం. ఈ పదం అనువాదం ఇది ఎనుబది దినాల కాలం అని అనిపించకుండ ఉండేలా చూడండి.
# ఆయన పాపం చెయ్యడానికి శోధించాడు
యేసు పాపం చెయ్యలేదు కనుక యేసు పాపం చెయ్యడానికి ఒప్పించడంలో సాతాను విజయవంతం అయ్యాడని అర్థమిచ్చే పదాన్ని వినియోగించకుండా చూడండి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/baptize]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/other/fast]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/tempt]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]