te_obs-tn/content/24/02.md

19 lines
1.2 KiB
Markdown

# అరణ్యం
ఈ పదం [24:01](24/01) చట్రంలో ఏ విధంగా అనువదించారో చూడండి.
# పశ్చాత్తాపం
“మీ పాపాల నుండి పశ్చాత్తాప పడండి” అని అనువాదం చెయ్యవచ్చు.
# దేవుడి రాజ్యం సమీపంగా ఉంది
అంటే “దేవుని రాజ్యం ప్రత్యక్షం కావడానికి సిద్ధంగా ఉంది” లేక “దేవుని రాజ్యం త్వరలో వస్తుంది.” మనుష్యుల మీద దేవుని పరిపాలను సూచిస్తుంది. ఈ వాక్యాన్ని “దేవుని పాలన ఆరంభం కానుంది.” లేక “దేవుడు రాజులా త్వరలో పాలించబోతున్నాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
* [[rc://*/tw/dict/bible/other/preach]]
* [[rc://*/tw/dict/bible/kt/repent]]
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]