te_obs-tn/content/23/07.md

36 lines
2.0 KiB
Markdown

# సమాచారం
దేవదూత మాట్లాడడం కొనసాగించాడు
# పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు
పొడవాటి గుడ్డముక్కలతో కొత్తగా జన్మించిన బిడ్డను గట్టిగా చుట్టడం అప్పటి ఆచారం. “సాంప్రదాయ బద్దంగా పొడవాటి గుడ్డలతో చుట్టబడ్డాడు” అని చెప్పడం అవసరం.
# పశువుల తొట్టె
అంటే, “పశువుల ఆహారపు పెట్టె.” [23:05](23/05) చట్రంలో ఇది ఎలా అనువదించబడిందో చూడండి.
# దేవదూతలతో నిండియుంది.
ఆకాశాన్ని నింపే అంత పెద్ద సంఖ్యలో దేవదూతలు ఉన్నారని దీనికి అర్ధం.
# దేవునికి మహిమ
“అందరం దేవున్ని మహిమపరుద్దాం!” లేదా, “మహిమ, ఘనతలు ఆయనకే చెల్లును!” లేదా, “మనమందరం దేవున్ని మహిమ పరుద్దాం!”
# భూమిపై సమాధానము
మరోమాటలో “భూమిమీద సమాధానం ఉండునుగాక” అని చెప్పవచ్చు.
# ఆయనకు ఇష్టులైన వారికి
“దేవుడు దయతోనూ, ఆనందంతోనూ, అభయంతోనూ చూచే మనుషులు,
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/glory]]
* [[rc://*/tw/dict/bible/kt/heaven]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]