te_obs-tn/content/23/01.md

28 lines
2.6 KiB
Markdown

# అతడు తన బిడ్డ కాదని అతనికి తెలుసు
అంటే, “ఆ బిడ్డ పుట్టడానికి తాను కారణం కాదని అతనికి తెలుసు.”
# మరియను అవమానపరచడం
అంటే, “మరియను బహిరంగంగా అవమాన పరచడం ఇష్టం లేదు” లేక “బహిరంగంగా మరియను ఇబ్బంది పెట్టడం.” ఆమె వ్యభిచారం ద్వారా గర్భం దాల్చినట్లుగా కనపడుతున్నప్పటికీ యోసేపు మరియ పట్ల కరుణ చూపాడు.
# గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు విడాకులు ఇవ్వడానికి ఆలోచించాడు
“ఎందుకు అని ఇతరులకు చెప్పకుండా ఆమెతో విడిపోదాం అనుకున్నాడు” లేదా, “ఆమె గర్భం గురించి ఇతరులకు చెప్పకుండా ఆమెతో విడిపోదామనుకున్నాడు” అని కూడా అనువదించవచ్చు. యోసేపు నీతిమంతుడు కాబట్టి, సాధ్యమైనంత వరకు ఈ పరిస్థితిని పరిష్కరించాలని చూచాడు. ఇది ఆ సంస్కృతిలో మౌనంగా విడాకులు ఇవ్వడమే.
# ఆమెతో విడిపోవడం
“ప్రధానం రద్దు చేసుకోవడం” అని కొన్ని బాషలలో చెప్పడానికి ఇది మంచిదిగా ఉండవచ్చు. యోసేపు మరియలు ప్రధానం చెయ్యబడ్డారు లేదా “వివాహానికి ప్రతిజ్ఞ చేయబడినవారు”. అయితే యూదా సంస్కృతిలో ప్రధానాన్ని రద్దు చెయ్యడానికి విడాకులు అవసరం.
# కలలో
అంటే, “అతను నిద్రలో కలకంటుండగా.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/mary]]
* [[rc://*/tw/dict/bible/kt/righteous]]
* [[rc://*/tw/dict/bible/other/josephnt]]
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/other/dream]]