te_obs-tn/content/22/01.md

24 lines
1.5 KiB
Markdown

# ఆయన ప్రజలు
“ఆయన ప్రజలు, ఇశ్రాయేలియులు” లేదా “ఆయన ప్రజలు, యూదులు” అని అనువదించవచ్చు. అయితే ఈ ప్రజలు ఎవరు అనే దానిని స్పష్టంగా అర్థం చేసుకోకపోయినప్పుడు మాత్రమే జత చేసిన సమాచారాన్ని కలపండి.
# 400 సంవత్సరాలు గడిచిన తరువాత
మరోమాటలో చెప్పాలంటే, “400 సంవత్సరాలు గడిచాయి” లేదా “400 సంవత్సరాలు ఉన్నాయి.” పాత నిబంధన మలాకీ ప్రవక్త నుండి 400 సంవత్సరాలు గడిచాయి.
# ఆయన వారితో మాట్లాడకుండా ఉన్నప్పుడు
అంటే, “తన ప్రజలకోసం దేవుడు ప్రవక్తలకు ఎటువంటి సందేశం ఇవ్వనప్పుడు”
# దైవికమైన ప్రజలు
అంటే, “దేవునికి విధేయత చూపిన ప్రజలు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/priest]]
* [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]