te_obs-tn/content/21/10.md

1.9 KiB

నలిగిన హృదయం కలిగిన ప్రజలు

ఈ వాక్యం భయంకర వేదనను అనుభవిస్తున్న వారిని సూచిస్తుంది.

బంధింపబడిన వారికి విడుదల ప్రకటించడం

అంటే, “స్వతంత్రులవుతారని బానిసలకు చెప్పండి.” పాప బానిసత్వం నుండి ప్రజలు విడిపించబడతారని కూడా ఇది సూచిస్తుంది.

చెరసాలలో ఉన్నవారికి విడుదల

అంటే, “అన్యాయంగా చెరలో పెట్టబడిన వారిని అయన స్వతంత్రులుగా చేస్తాడు.” పాప బంధకాలను నుండి విడుదలను ప్రజలకోసం ఏర్పాటు చెయ్యడాన్ని కూడా ఇది సూచిస్తుంది.

వినలేని, చూడలేని, మాట్లాడలేని, నడవలేని

“వినలేక పోవడం, చూడలేకపోవడం, మాట్లాడలేక పోవడం లేక నడవలేక పోవడం” అని చెప్పడం సరిగ్గా ఉంటుంది. “చెవిటి”, “గుడ్డితనం” లాంటి పరిస్థితుల కోసం కొన్ని భాషలలో ప్రత్యేక పదాలు ఉంటాయి.

అనువాదం పదాలు