te_obs-tn/content/21/01.md

26 lines
1.7 KiB
Markdown

# మొట్టమొదటి నుండి
అంటే, భూమి సృష్టించబడినపుడు
# సర్పం తల చితకకొట్టినప్పుడు
సర్పం తల చితకగొట్టే వరకూ సర్పం ఎవరినైనా గాయపరుస్తూనే ఉంటుంది. తల నాశనం అయ్యింది అని అర్థమిచ్చే పదాన్ని “నలుగగొట్టడం” కొరకు వినియోగించండి.
# అ సర్పమే ...సాతాను
సర్పం రూపంలో సాతాను అవ్వతో మాట్లాడింది. అతను ఇప్పుడు సర్పం అని దీనికి అర్ధం కాదు. “సర్పం ...సాతాను ఒక రూపం” అని దీనిని అనువదించవచ్చు.
# హవ్వను ఎవరు మోసం చేసారు
అంటే, “అవ్వకి ఎవరు అబద్దం చెప్పారు.” దేవుడు చెప్పిన దానిని హవ్వ అనుమానించేలా చెయ్యడం ద్వారా సర్పం అబద్దం చెప్పింది, దేవునికి అవిధేయురాలుగా ఆమెను మోసపుచ్చింది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]
* [[rc://*/tw/dict/bible/other/adam]]
* [[rc://*/tw/dict/bible/other/eve]]
* [[rc://*/tw/dict/bible/other/descendant]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]