te_obs-tn/content/20/13.md

31 lines
1.9 KiB
Markdown

# ప్రజలు
అంటే, యూకోబు సంతానం, ఇశ్రాయేలీయులు ఇప్పుడు యూదులు అని పిలువబడుతున్నారు.
# గోడ
ఈ గోడ చాలా వెడల్పుగా (2.5 మీటర్లు) ఉంది, దాడులు చేసేవారినుండి కాపాడడానికి ఇది నిర్మించబడింది.
# ఇతర ప్రజల చేత పరిపాలించబడింది
అంటే, ఇతర దేశం వారిని నియంత్రించింది. ఈ సమయంలో పర్షియనులు యూదులను పాలించారు. తరువాత ఇతర దేశాలు పాలించారు.
# మరొకసారి
కొన్ని భాషలలో దీనిని “ఇప్పుడు” లేక “వారి పూర్వికులు చేసిన ప్రకారం” లేక “ప్రవాసానికి ముందు జరిగిన విధంగా” అని అనువదించాల్సిన ఉంటుంది.
# దేవాలయంలో ఆరాధించారు
వారు దేవాలయాన్ని తిరిగి కట్టినప్పుడు వారు యెహోవాను ఆరాధించారు, ఆయన ఏకైన నిజదేవుడు,
# ..నుండి బైబిలు కథ
కొన్ని రిఫరెన్సులు కొన్న బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
* [[rc://*/tw/dict/bible/kt/temple]]
* [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]