te_obs-tn/content/20/12.md

31 lines
1.8 KiB
Markdown

# పర్షియా సామ్రాజ్యం
ఈ పదాన్ని [20:11](20/11)చట్రంలో ఎలా అనువదించారో చూడండి
# కోరేషు
ఈ పదాన్ని [20:11](20/11) చట్రంలో ఎలా అనువదించారో చూడండి
# యూదా
ఈ పదాన్ని [20:11](20/11)చట్రంలో ఎలా అనువదించారో చూడండి
# యూదాకు తిరిగి రావడానికి
ఈ యూదులలో ఎక్కువమంది యూదాను విడిచిన వారికి సంతానంగానూ, మనుమ సంతానంగానూ ఉన్నారు కనుక వారు యూదాలో ఇంతకు ముందెన్నడూ నివసించలేదు. కొన్ని భాషలలో “యూదాకు వెళ్ళడానికి” అని అనువదించడం మంచిది.
# ప్రవాసం
ఈ పదాన్ని [20:09](20/09)చట్రంలో ఎలా అనువదించారో చూడండి
# తిరిగి వచ్చారు
అంటే, “”వెనక్కు వెళ్ళారు.” కొన్ని భాషలలో “వెళ్ళారు” అని చెప్పడానికి ఉద్దేశించారు. ఎందుకంటే ఈ ప్రజలలో ఎక్కువమంది యెరూషలెంకు ఇంతకుముందు ఎన్నడూ వెళ్ళలేదు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/mercy]]
* [[rc://*/tw/dict/bible/kt/jew]]
* [[rc://*/tw/dict/bible/kt/temple]]
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]