te_obs-tn/content/19/05.md

26 lines
1.8 KiB
Markdown

# ఆహాబుతో మాట్లాడు, ఎందుకంటే ఆయన పంపించబోతున్నాడు
ఈ వాక్యాన్ని “దేవుడు పంపించబోతున్నాడు కనుక ఆహాబుతో చెప్పు” అని అనువదించవచ్చు.
# శ్రమ పెట్టువాడా
దీని అర్థం, “నీవు సమస్యల్ని కలుగుచేసేవాడివి!” ఆహాబు రాజు తప్పు చేస్తున్నాడని ప్రజలతో చెప్పడం ద్వారానూ, వర్షాన్ని ఆపివెయ్యడం ద్వారానూ ఏలియా సమస్యల్ని కలిగిస్తున్నాడని ఏలియాను రాజు నిందిస్తునాడు.
# నీవు యెహోవాను విడిచిపెట్టావు
అంటే ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించడం, ఆయనకు విధేయత చూపించకుండా వారిని నిలిపి వేసాడు.
# కర్మెలు పర్వతం
ఇశ్రాయేలు ఉత్తరాన కర్మెలు అనే పర్వతం ఉంది. అది 500 మీటర్ల ఎత్తు ఉంటుంది
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/elijah]]
* [[rc://*/tw/dict/bible/other/kingdomofisrael]]
* [[rc://*/tw/dict/bible/other/ahab]]
* [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/other/baal]]