te_obs-tn/content/17/10.md

17 lines
1.2 KiB
Markdown

# ఒక రోజు
ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే నిర్దిష్టమైన సమయాన్ని చెప్పడం లేదు. అనేక భాషల్లో ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడంలో ఇటువంటి విధానాన్నే వినియోగిస్తున్నారు.
# చూచాడు
బత్శెబ తన సొంత ఇంటిలో స్నానం చేస్తుండవచ్చు. అయితే దావీదు అంతఃపురం చాలా ఎత్తుగా ఉంది, అతని గోడల మీదనుండి కిందకు చూడగలుగుతున్నాడు.
# స్నానం చేస్తుంది
ఈ పదాన్ని “స్నానమాడుతున్నది” లేక “తన్నుతాను శుభ్రపరచుకొంటుంది.” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/david]]
* [[rc://*/tw/dict/bible/other/bathsheba]]