te_obs-tn/content/16/18.md

25 lines
2.0 KiB
Markdown

# చివరిగా
ఈ పదం, “వారి శత్రువులు అనేక మార్లు వారిపై దాడి చేసిన తరువాత” లేక “వివిధ దేశాల చేత వారు దాడికి గురి అయిన అనేక సంవత్సరాల తరువాత” అని అనువదించవచ్చు
# రాజు కోసం దేవుణ్ణి అడిగారు
ఈ వాక్యాన్ని “దేవుడు రాజును ఇవ్వాలని గట్టిగా అడిగారు” లేక “ఒక రాజు కోసం దేవుణ్ణి అడుగుతూ వచ్చారు.” అని అనువదించవచ్చు.
# ఇతర దేశాలన్నీ కలిగియున్న విధంగానే
ఇతర దేశాలను రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు కూడా వారిలా ఉండాలని కోరుకుంది, వారికి కూడా రాజు ఉండాలని కోరుకుంది.
# దేవుడికి ఈ మనవి ఇష్టం లేదు.
ఈ వాక్యాన్ని “వారు అడిగిన దానిని విషయంలో దేవుడు అంగీకరించలేదు” అని అనువాదం చెయ్యవచ్చు. దేవుడు తమ పాలకుడిగా ఉండకుండా వారు తనను తృణీకరిస్తున్నారని దేవునికి తెలుసు.
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలకు స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/king]]