te_obs-tn/content/16/10.md

18 lines
1.7 KiB
Markdown

# 32000 మంది ఇశ్రాయేలు సైనికులు గిద్యోను వద్దకు వచ్చారు.
కొన్ని భాషలలో ఈ కథ ఆరంభంలో ఈ క్రింది వాక్యాన్ని జత చెయ్యడం అవసరం ఉండవచ్చు, “మిద్యాను వారి మీద యుద్ధం చెయ్యడానికి ఇశ్రాయేలీయులను గిద్యోను పిలిచాడు.” [16:08](16/08) చట్రాన్ని చూడండి.
# అనేకులు
యుద్ధం కోసం దేవుడు కోరుకున్న సైనికులకంటే వీరు అధికంగా ఉన్నారు. అంత మంది సైనికులు యుద్ధం చేసి గెలిచినట్లయితే వారి స్వశక్తితో యుద్ధాన్ని గెలిచారని వారు తలంచవచ్చు. దేవుడు ఆ కార్యాన్ని చేసాడని వారు తెలుసుకోలేరు.
# 300 మంది సైనికులు తప్పించి
ఈ వాక్యాన్ని “కాబట్టి గిద్యోను కేవలం 300 పురుషులను నిలిచియుండడానికి అనుమతించాడు, మిగిలిన పురుషులు ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]