te_obs-tn/content/16/09.md

25 lines
1.6 KiB
Markdown

# సూచన
ఈ పదాన్ని “ఆశ్చర్యం” లేక “అసాధ్యమైన కార్యం” అని అనువదించవచ్చు.
# గొర్రె బొచ్చు
ఇది గొర్రె చర్మం, దీని అంతటికీ బొచ్చు ఉంటుంది. అది చాలా పలచగానూ, ఉంగరాలుగానూ ఉంటుంది, ఇది అధిక మొత్తంలో నీటిని పట్టుకొని ఉంటుంది. గొర్రె చర్మం పలుచని మృదువైన జుట్టుతో కప్పబడి ఉంటుందని స్పష్టంగా అనువదించాలి.
# ఉదయకాల మంచు పడనివ్వు
ఈ వాక్యాన్ని “ఉదయకాల మంచును కనపడనివ్వు” లేక “ఉదయకాల మంచును పైకి రానిమ్ము” అని అనువదించవచ్చు.
# దేవుడు దానిని చేసాడు
ఈ వాక్యాన్ని “దేవుడు చేయాలని గిద్యోను కోరిన దానిని దేవుడు చేసాడు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/other/sheep]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/other/midian]]