te_obs-tn/content/16/06.md

20 lines
1.4 KiB
Markdown

# విరుగగొట్టబడింది
దీని అర్థం, “హింసాత్మకంగా కిందకు పడగొట్టాడు” లేక “కిందికి తీసుకొని వచ్చి నాశనం చేసాడు.”
# ప్రజలకు భయపడ్డాడు
గిద్యోను తన తోటి ఇశ్రాయేలీయులను బట్టి భయపడ్డాడు, వారు అదే విగ్రహాన్ని ఆరాధించారు, వారి అతని విషయంలో కోపగించుకొంటారని భయపడ్డాడు.
# రాత్రి సమయం వరకూ ఎదురు చూచాడు.
దీనిని “చీకటి పడే వరకూ ఎదురు చూసాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ నిద్రిస్తుండగా గిద్యోను బలిపీఠాన్ని నాశనం చేసాడు, అలా చెయ్యడం ఎవ్వరూ చూడలేదు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/gideon]]
* [[rc://*/tw/dict/bible/kt/altar]]
* [[rc://*/tw/dict/bible/other/idol]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/sacrifice]]